ఇల్లంత పూల కుండీలు పచ్చ పచ్చగా మొక్కలు ఉంటే చాలా బావుంటుంది. ఆ కుండీలు ఇంటి అందాన్ని పెంచేలా ఉండాలి. అందులో పచ్చని మొక్కలు మరింత సొగసుగా ఉండాలి.అప్పుడు మినీ కుండీలు వాటిలో పెరిగే సక్రులెంట్లు కనిపెట్టారు. ఇంటీరియర్ డెకొరేటర్లు బుల్లు బుల్లి కుండీలు జంతువులు,పక్షులు,పువ్వులు,గవ్వలు,కప్పలు ఆకృతిలో ముచ్చటగా ఉంటే వాటిలో పెరిగే సక్యులెంట్ ప్లాంట్స్ మరింత అందంగా ఉన్నాయి. ఇందులో చక్కని కుండీలు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఆన్ లైన్ లో ఇమేజ్ చూసి ఆర్డర్ ఇవ్వచ్చు.

Leave a comment