మినుములు, పెసలు, ఉలవలు, కందులు, సెనగలు ఈ రకమైన కాయధాన్యాలు వివిధ రంగాల్లో ఉంటాయి. తీగకు కాసిన కాయల్లోమ్చి వచ్చే ధాన్యాలు ఇవి. ఇంద్ర ధనుస్సు లోని రంగుల్లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు ఇలా ఎంతో చక్కని రంగుల్లో ఉంటాయి. వీటిలో గుండెను కాపాడే పోషకాలుంటాయి. అన్ని కలగలిపి ఒక కప్పులో పోస్తే అందులో 179 మిక్ర గ్రామస్ ఫోలేట్ ఎనిమిది గ్రాములు కరిగే పిఇచు, కరగని పీచు ఉంటాయి. 9 గ్రాముల ప్రోటీన్లు, 3.3 మిల్లీ గ్రాముల ఇనుము లో ఇవి మంసాహరానికి ప్రత్యామ్నాయాలు. వందే ముందర నానబెట్టాక పోయినా 20 నిమిషాల్లో లభించే పోషకాలు వీటి ద్వారానే ఎక్కువ   తేలికగా అరిగే వీటి వల్ల ఆరోగ్యమే.

Leave a comment