పద్మావతి స్త్రీ శక్తికి రూపమని ,ఈ రోజుల్లో మహిళలు గౌరవంతో నిలబడగలుగుతున్నారు.పద్మావతి ప్రయాణం ప్రస్తుత కాలానికి సరిపోతుందని చెపుతుంది ఆసినిమాలో ప్రధాన పాత్ర పోషించిన దీపికా పదుకొనె . ఈ సినిమా విషయంలో నాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి .కానీ సినిమాలో రాణిల నేను శక్తివంతురాలిని ,వ్యక్తిగత జీవితం లో ఎన్నో సార్లు నా యుద్ధం నేను చేశాను.ఎవరి సాయం తీసుకోలేదు.సినిమా ఎట్టి పరిస్థితుల్లో అయినా విడుదల అవుతుందని నాకు నమ్మకం ఉంది .ఒక పని నిజాయితీగా చేస్తే నిజమే గెలుస్తుంది .ఒక రాణిగా ఖడ్గం, గుర్రం, యుద్ధం లేకపోయినా లొపల ఉండే అనంతమైన శక్తిని,లోపల అలజడిని , భావోద్వేగాలను కేవలం కళ్ళతోనే పాలికించడం ఒక నటికి ఛాలెంజ్ లాంటిదే కదా .ఈ దశబ్దంలో నేను నటించిన అత్యంత క్లిష్టమైన పాత్ర పద్మావతి. నేను చాలా గర్విస్తున్నాను అంటుంది దీపిక.

Leave a comment