ట్రెండ్స్ ఎన్నయినా మారతాయి. సల్వార్ కమీజ్ మాత్రం కొంత అందం మార్చుకుంటూ వస్తుంది కానీ ఎప్పటికీ తిరుగులేని ఫ్యాషనే. వాతావరణం, సీజన్ కు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. అదీ వేసుకున్న వాళ్ళకు అసౌకర్యం రాకుండా సరికొత్త ఫ్యాబ్రిక, డిజైన్ లను తోడూ చేసుకుని ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ప్రపంచం లో తన చోటు మార్చుకోకుండా స్ధిరంగా వుంటూ వస్తున్నాయి సల్వార్కమీజెస్  ఆన్ లైన్ లో ఒక్క సారి చేఉస్తే డిజైన్స్, ఎంబ్రాయిడరీ, చక్కని పువ్వుల ప్రింట్స్ తో కొత్త లుక్ తో వున్నాయి. షిఫాన్ దుపట్టాపైన డిజిటల్ ప్రింట్స్ చక్కగా మ్యాచ్ అయ్యాయి.

Leave a comment