ఇప్పటికీ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినీ నే, 70 వ ఏట అడుగుపెడుతున్న హేమామాలినీ బియోగ్రఫీ బియాండ్ ది డ్రీం గర్ల్ ఇటీవలే విడుదలయింది. ఇన్నేల్ల జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, పెళ్ళయిటే చాలు ఇండస్ట్రీకి పనికిరావు అన్నారు. ఒక ద్వారం ముసుకుపొతే ఇంకో ద్వారం తెరుచుకుంటుంది అని నా ఆత్మీయుల సలహా మనసులో ఉంచుకుని నృత్య నాటికలపై ద్రుష్టి పెట్టాను. ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు అంటారు హేమా మాలిని. నా చిన్నతనంలో నా పేరెంట్స్ జ్యోతిష్కులకు చూపిస్తే నేను చాలా ఏళ్ళు బతుకుతానని చెప్పారు. ఒక వేళ ఇంకో పదేళ్ళు నేను జీవిస్తానేమో, అప్పుడూ ఇలాగే వుండేందుకు అందం ఆరోగ్యం విషయంలో నేను ఎంతో జాగ్రత్తగా వుంటానంటుంది హేమా మాలిని.

Leave a comment