ముఖం మెరుపుతో కాంతివంతంగా మెరిసిపోవాలంటే  పోషకాలుంటే మెరిసే ఆహారమే మార్గం ఆకుకూరల్లో క్లోరోఫిల్ అధికంగా లభిస్తుంది. దీనివల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం ఆరోగ్యంగా కళ్ళు మెరుపులు మెరుస్తూ ఉండాలంటే ఆకుకూరలు వాడకం తప్పనిసరి శరీరానికి విటమిన్లు అందుతాయి. ఎవనవంతమైన చర్మంతో ఎన్నటికీ వృద్ధాప్య లక్షణాలు కనిపించవు.

Leave a comment