తెల్లని ముత్యాలు ఎప్పుడు ఫ్యాషన్ స్టేట్ మెంట్సే. వెండి,బంగారు వన్ గ్రామ్ గోల్డ్ ఇలా ఏ నగలతో పొదిగినా ఆ నగకు ప్రత్యేకమైన అందం తెస్తాయి. బన్ని ముత్యాలైతే నాలుగైదు వరుసల్లోను నెక్లెస్ లు, హారాల్లాగాను కెంపులు, పచ్చలు, కలిపితే ఇంకొన్ని ఫ్యాషన్ నగలుగాను ముత్యాలు ఎప్పుడు బావుంటాయి. సంప్రదాయ చీరలు, పరికిణిలు, ఓణిలు పొడవాటి గౌన్ లు వేటికైన ముత్యాలు మంచి కాంబినేషన్. ఇక రోజువారి డ్రెస్ లకు కూడా ముత్యాలు వేలాడే చాంద్ బాలీలు, ముత్యాల వరసల్లో ఆ అందం ప్రత్యేకమే.

Leave a comment