ఎండలో కాసేపు బయటికి వెలితే చాలు టాన్ కనబడుతుంది. సీజన్ తో సంబంధం లేకుందా ఎప్పుడూ సన్ స్క్రీన్ ను ప్రతి రెండు గంటలకు ఒకసారి అప్లయ్ చేస్తూ ఉంటే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది.సుర్య కిరణాలకు ఎలాంటి చర్మం అయినా ప్రభావితం అవుతుంది.కళ్ళ చుట్టు గల సున్నితమైన చర్మాన్ని సరిచేసుకునేందుకు సన్ గ్లాస్ తప్పనిసరి అలవాటు చేసుకోవాలి.ట్యానింగ్ అరికట్టేందుకు విటమిన్ సీ,ఈ సప్లిమెంట్స్ తప్పనిసరిగా వాడాలి. కీరా,బొప్పాయి గ్రైండ్ చేసి పెరుగు కలిపి వారానికి రెండుసార్లు ఫేస్ మాస్క్ అప్లయ్ చేస్తూంటే టాన్ సమస్యే ఉండదు.ఈ ఫేస్ మాస్క్ చలి గాలి నుంచి చర్మంపొడి బారకుండా కాపాడుతుంది.

Leave a comment