అన్నీ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే కావాలనుకోను అంటోంది రాశిఖన్న .అవే చేయాలని గిరిగీసుకొవటం నాకు నచ్చదు.ప్రతి సారి నటనపైనే శ్రధ్ధ చూపాలని లేదు. ఆడే పాడే పాత్రలు రావాలి అలాంటప్పుడే కెరీర్లో సమతూకం ఉంటుంది .ప్రతిభ బయటపడాలి అంటే చక్కని నటన ప్రాధాన్యత ఉన్నా పాత్రలే చేయనక్కర్లేదు. తేలికైన పాత్రలు ,చాలా కాలం హుషారుగా మనసులో నిలబడిపోయఒ పాత్రలు ,రకరకాల పాత్రలు చేస్తేనే బావుంటుంది.లైఫ్ లో లాగే సమతూకం గా ఉంటుంది కెరీర్ అంటోంది రాశిఖన్నా.

Leave a comment