అక్టోబర్ లో నాగచైతన్య, సమంత పెళ్లి జరగబోతుంది. వాళ్ళిద్దరూ చూసేందుకు చెక్కగా వుంటారు. అంటే కాదు, ఇద్దరికి ఇద్దరు ఒక్కళ్ళనొక్కళ్ళు ఎంతో మర్యాద ఇష్టాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు. చైతన్యమంచి అబ్బాయి అని అంటే సామంత కంటే అందమైన అమ్మాయి లేదు అని చైతన్య మెచ్చుకుంటాడు. ఈ మడి ఒక కార్యక్రమంలో ఇద్దరు మాట్లాడుతూ ఇద్దరం ఎప్పుడు గొడవ పడం . మహా అయితే సామంత కోపంగా చూస్తుంది నటె యుద్దాలు, గొడవలు లేవు అని చైతు చెపితే ఇద్దరు కలిసి నటిస్తారా అని అడిగితె అవకాశం వస్తే అంత కన్నా సంతోషమా అన్నదిట సామంత. మొత్తానికి కన్నుల పండగ లా కనిపించే ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారు.

Leave a comment