చాలా తొందరలో నాగచైతన్య తో సామంత పెళ్లి జరగబోతుంది. ఒక్క పెళ్ళి పనులు భారీగా జరుగుతున్నాయి. మరో పక్క ఆమె కెరీర్ కుడా అంత అద్భుతంగా ముందుకు వెళుతుంది. రాజు గారి గది-2 రాబోతుంది. రామ్ చరణ్ తో రంగస్థలంలో నటిస్తుంది. పెళ్లి  గురించి కబుర్లేమిటనిఅడిగితె ‘పెద్ద మలుపు మాత్రం ఏవీ వుండవు ఎప్పటి లాగే నేను, నా సినిమాలు. కెరీర్ ఏకంగా చైతు తో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం పూర్తిగా వుంటుంది. నాకు సినిమాలే ప్రచారం. సినిమా లేని జీవితం నేనేసలె వుహించాలేను అంటుంది సామంత. అలాగే నాకెన్నో మంచి పాత్రలు దక్కాయి. నాకంటే అందమైన వాళ్ళు ప్రతిభావంతులు ఉన్నారు. కాణీ ఎన్నో మంచి పత్రాలు నాకు దక్కాయి కనుకనే నేనింత  సంతోషంగా ఉన్నానంటుంది సామంత.

Leave a comment