ఎరెర్రని పండు చేసే అద్భుతం ఉపయోగాలు గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎన్నెన్నో ప్రయోజనాలు తెలుసు. ఇప్పుడు ఈ చక్కని ఎర్రని టమాటో లపై ఇంకో కొత్త అధ్యయనం రిపోర్ట్ వచ్చింది. మెదడు ఆర్టరీ బ్యాక్తీరియా స్ట్రోక్ అవకాశాలు తగ్గించటంలో టమాటో ఎంతగానో సహకరిస్తుందని న్యూరాలజీ విభాగ పరిశోధనల్లో గుర్తించారు. టొమాటోలకు ఎర్ర రంగును ఇచ్చే లికోపేసే అనే కెరోటినాయిడ్ శక్తీవంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది హానికర ప్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. ఈ లికో పేసే ని క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది. రక్తంలో లికో పేసే మోతాదు అత్యధికంగా ఉంటే 55 శాతం స్ట్రోక్ అవకాశాలు తగ్గుతాయని గుర్తించారు. ప్రీ రాడికల్స్ ను ఎదుర్కొంటుంది కాబట్టి ఇన్ఫలమేషన్ కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిపోయి రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. బ్లడ్ క్లాట్స్ తగ్గుతాయి.
Categories
Wahrevaa

ఎర్రని ఏ పండుచేసే మేలు అంతా ఇంతా కాదు.

Leave a comment