ఎత్తు తక్కువ ఉంటే హై హిల్స్ ఎంచుకొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి. ఎత్తు కనిపించటం కోసమే ఈ ఎత్తు చెప్పులు వేసుకొన్న కనిపించారు .పాదం ముందరి భాగం ,బొటనవేలు ,రెండోవేలు కొద్దిగా కనిపించేలాగా లోకట్ వుంప్స్ ఉన్న హై హిల్స్ వేసుకొని కళ్ళు పొడవుగా కనిపిస్తారు ప్లాట్స్ లేదా హైహీల్స్ లో మొనదేలి ఉండే పాయింటెడ్ లో రకం చెప్పులు ఎంచుకోవాలి . మోకాళ్ళ పై వరకు పొడవు ఉండే నీబుట్స్ వేసుకొన్న పొడవుగా కనిపించే వీలుంది . ముదురు రంగులో కంటే న్యూడ్ కలర్ షూ పొడవుగా కనిపించేలా చేస్తాయి .

Leave a comment