నలుగురికి ఆదర్శంగా ఉండవలసిన వారు స్త్రీల విషయంలో ఎటువంటి కించపరిచే మాటలు మాట్లాడకూడదు.అసలివి ఎలాంటి మాటలు ? అంటూ నొచ్చుకున్నారు కేరళ మంత్రి కె.కె శైలజ ఆమె మనస్సు నొచ్చుకున్న మాటలు అన్నారు కేరళకు చెందిన పి.సి.సి.అధ్యక్షుడు రామచంద్రన్.మహిళ లోకాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన మాటలు ఆయన  అనున్నారంటే ” అత్యాచారానికి గురైన మహిళలకు ఆత్మ గౌరవం అంటూ ఉంటే ఎంత మాత్రం ప్రాణాలతో ఉండబోరు. ఒక రకంగా ఇలాంటివి నాకు జరిగాయని చెప్పుకునే మహిళలు వ్యభిచారుల వంటి వారే అనేశారు. ఎటువంటి కోపంలో అయినా నోరు జారిన తర్వాత క్షమాపణ కోరిన తగలవలసిన మర్మఘాతం మహిళలకు తగిలే ఉంటుంది కదా !

Leave a comment