శిరోజాలు పరిరక్షణలో కొద్దిపాటి జగ్రత్తలు పాటిస్తే శిరోజాలు టెక్చర్ నాణ్యత బావుంటాయి. విటమిన్ ఇ సమృద్దిగా ఉంటుంది. ప్యాటీ యాసిడ్స్ కూడా వుంటాయి. ఇవి జుట్టు చిక్కులు పడనివ్వకుండా చేస్తాయి. అరటి పొటాషియం సహజమైన నూనెలు ఉంటాయి. జుట్టులో తేమను పట్టి ఉంచడానికి సహకరించి మంచి కడీషనర్ మాదిరిగా పని చేస్తుంది. అవకాడో,అరటిపండు గుజ్జు జుట్టు పై మాస్క్ లాగా అప్లై చేసి ఓ ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు.ఇంకా జుట్టు మెరుస్తూ కావాలంటే గుడ్డుసొన కలుపుకుపోవచ్చు. ఈ మాస్క్ తో జుట్టుకు పోషకాలు అందుతాయి.

Leave a comment