పర్యావరణానికి హాని చేయని సేంద్రియ నాప్కిన్ లు తయారు చేస్తున్నారు అరుణ.అప్నా గ్రీన్స్ పేరుతో రసాయనాలు వాడకుండా అరటి వెదురు నారా,చెక్క గుజ్జు వంటి ముడి సరుకుతో వీటిని తయారు చేస్తారు నెలసరి పరిశుభ్రత ప్యాడ్ వాడకం విషయంలో నిరక్షరాస్యుల తోపాటు చదువుకున్న వాళ్లకి నిర్లక్ష్యమే అందుకే కాలేజీ విద్యార్థినులకు  కలిసి డొనేట్ ఐప్యాడ్ కంపెయిన్ చేశాం.గుంజ్, స్పందన వంటి ఎన్జీవోలతో కలిసి పని చేస్తున్నాం.మా సంస్థకు ఐ ఎస్ ఓ గుర్తింపు లభించింది అప్నా గ్రీన్స్ అన్ని ఉత్తమ ఉత్పత్తి సంస్థగా సత్కరించింది సేంద్రియ నాప్కిన్ లు పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించావు అంటారు అరుణ.

Leave a comment