స్టోర్ ఇన్ కూల్ డ్రై ప్లేస్ అని కొన్ని మందుల పైన రాసి ఉంటాయి. కొన్ని వస్తువులు చల్లగా వున్న చోటే వుండాలి. అప్పుడే అవి క్రిములు, బాక్టీరియా చేరకుండా ఫ్రెష్ గా ఉంటాయి. పరిమళ ద్రవ్యాలు గట్టి బాక్స్ లో టైట్ గా వున్న ముత తో ఫ్రిజ్ లోనే పెట్టాలి. అప్పుడే నాణ్యత ఎక్కువ కాలం మన్నుతాయి. ఐక్రీమ్ చర్మాన్ని పట్టి వుంచి నల్లని వలయాలు దూరం చేస్తుంది. దీన్ని ఫ్రిజ్ లో నే వుంచి వాడాలి. ఈ కాలంలో లిప్స్ టిక్ గది ఉష్ణోగ్రతలో కూడా కరిగిపోయే ప్రమాదం వుంది. దీన్ని ఫ్రిజ్ లో పెట్టి వాడితేనే తేమ కోల్పోకుండా వుంటుంది. చర్మ రక్షణ కోసం వాడె సేంద్రియ ఉత్పత్తులని కూడా చల్లని ప్రదేశంలో వుంచాలి. అలాంటప్పుడే అలంకరణ ఎకువ సేపు తాజాగా వుంటుంది. రకరకాల సమస్యలకి వాడే క్రీములు కూడా ఫ్రిజ్ లోనే వుంచాలి. వేడి తగిలితే పాడవ్వుతాయి. నెయిల్ పాలిష్లు కూడా ఫ్రిజ్ లో వుంచి తేనె గడ్డకట్టకుండా రంగు పోకుండా బావుంటాయి.
Categories
WhatsApp

ఇవన్నీ ఫ్రిజ్ లో ఉంచాల్సిందే

Leave a comment