మహిళలు ప్రతి నిత్యం చేసే పనులకు ఒక అంతు దరీ వుండదు. కుటుంబం ఉద్యోగం తో పాటు నిరంతం నిమగ్నమై వుండే మహిళలు సొంత ఆరోగ్యం విషయమై శ్రద్ధ తీసుకోరు. ఇటీవల ఒక్క పరిశోదన ఉద్యోగం చేసే మహిళల్లో చాలా మంది నీళ్ళు ఎక్కువ తాగరని, అస్థామానం ఆఫీసులో అందరి ముందు బాత్ రూమ్ వెళ్ళడం సమస్యని, లేదా సరైన బాత్ రూమ్ సౌకర్యం లేకపోవడం వల్ల మంచి నీళ్ళు తాగేందుకు ఇచ్చింది రిపోర్టు చెప్పుతుంది. మహిళల్లో ఈ నిబంధన సదలించుకోండి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయంటున్నారు. అలాగే ఉదయం తినాల్సిన పలహారం సమయం లేక ఎగ్గొట్టి, లంచ్ లో డిన్నర్ లో బాగా తినేసినా నష్టమే. శారీరక జీవక్రియ మందగించేది ఇక్కడే. ప్రోటీన్స్ తీసుకోక పోవడం వల్ల అధిక బరువు పెరుగుతారు. ప్రోటీన్స్ కు ఆధారమైన శాఖాహారం మాంసాహార పదార్ధాలు తినకపొతే వారి స్థానం లో కార్బోహైడ్రేడ్స్ ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. రోజంతా ఆకలి తో వుంటే సమయానికి తినక ఎదో ఒక్కటి నోట్లో వీసుకుంటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అందుకే డైట్ లో కాల్షియం తప్పని సరిగా ఉంచుకోండి అంటున్నాయి పరిశోధనలు.

Leave a comment