వంట్లో కలిగే ప్రతిచిన్న అనారోగ్యానికి పరిగెత్తుకుంటూ షాపుకు వెళ్లి ఎదో ఒక ఉపశమనం మాత్రం తెచ్చుకోవద్దు. గృహ వైద్యం చేయండి. మరీ తగ్గకపోతే డాక్టర్ ను చూడండి అంటున్నారు నిపుణులు. మైగ్రేన్ తో బాధపడేవారికి కాఫీ ఒక ఉపశమనం ఒక పెయిన్ కిల్లర్. ముందు వేడిగా కాఫీ తాగి మరీ సమస్య గా ఉంటే ఎలా వుంటారు కదా దాల్చిన చిక్కని మెత్తగా నూరి అందులో తేనె కలిపి నొప్పులున్న చోట రాసి మస్సాజ్ చేస్తే మంచిది. నోటిలో పుండ్లు గొంతు నొప్పికి తేనె చక్కగా పనిచేస్తుంది ఆవాలు వాపును బ్రహ్మాండంగా తగ్గిస్తాయి. శరీరంలో నొప్పులు వాపులకు ఆవ నూనెతో మర్దనా చేసుకోవచ్చు. భోజనం ముందు ఒక గ్లాస్ లో ఆపిల్ సిడార్ వెనిగర్ రెండు మూడు స్పూన్ల వేసుకుని తాగితే ఆర్థరైటిస్ కీళ్ల నొప్పులు కొంచెమైన ఉపశమిస్తాయి. టొమాటో జ్యూస్ లో కండరాలు పట్టుకోవటం నొప్పి పోతాయి. గొంతు ఇన్ఫెక్షన్ వస్తే ఉప్పు నీటిలో పుక్కిటపడితే సమస్య తర్వాత ఖచ్చితంగా తగ్గుతుంది .
Categories
WoW

ఇవన్నీ ఉపశమనం కోసమే

Leave a comment