కాలేజ్ అమ్మయిలకు స్కర్ట్స్ లు బావుంటాయి.  మంచి కలెక్షన్స్ కుడా మార్కెట్లో దొరుకుతుంది.  స్కర్ట్స్  లు ధరించాలంటే పొడవు పొట్టి అనే విశ్లేషన అవసరం లేదు. ఎలాంటి ఆకృతిలో ఉన్న వారు అయిన స్కర్ట్స్
వేసుకోవచ్చు. అయితే కాళ్ళు అందంగా సరైన షేప్ లో ఉండాలి. కాళ్ళ మీదకు కాస్తా పైగా ఉండే స్కర్ట్స్ ఎంపిక చేసుకోవచ్చు. యాంగిల్ లెగ్స్ స్కర్ట్స్ చక్కగా ఉంటాయి. వీటిని బ్రోగ్స్ లేదా మ్యాచింగ్స్ గా జత చేరిస్తే బావుంటాయి. అయితే వీటికి జతగా మ్యాచింగ్స్ అన్నా పరెఫెక్ట్ గా ఉండాలి . మంచి హ్యాండ్ బ్యాగ్స్ తో సహా అన్ని సెలక్ట్ చేసుకుంటే స్టైల్ గా ఉంటుంది.

Leave a comment