Categories
శరీరాకృతిని బట్టి కుర్తీలు సెలెక్ట్ చేసుకోవాలి అంటారు ఫ్యాషన్ డిజైనర్స.పియర్ షేప్ లో ఉంటే పీలగా ఉండే నడుము పై భాగం నిండుగా కనిపించడం కోసం పొడవాటి హెమ్ లైన్స్ ఉన్న అనార్కలి కుర్తీలు వేసుకోవాలి అథ్లెటిక్ ఫ్రేమ్ తో సన్నగా నిటారుగా ఉండే వాళ్ళకి ఎలాంటి కుర్తా అయినా సూట్ అవుతుంది. యపిల్ షేప్ లో ఉంటే యూనెక్ కుర్తీలు బాగుంటాయి.అవర్ గ్లాస్ ఫిగర్ అయితే జార్జెట్ షిఫాన్ కుర్తీలు బావుంటాయి. అదే ఫుల్ ఫిగర్డ్ బాడీ అయితే అయితే స్ట్రైట్ కుర్తీలు వేసుకోవాలి. ముదురు రంగు ప్లేయిన్ కుర్తాలు చిన్న ప్రింట్ ఉన్నవి బావుంటాయి.