కరోనా రోజుల్లో ఇన్ఫెక్షన్ సోకకుండా ప్రతివారు శానిటైజర్లు వాడుతున్నారు. ఈ శానిటైజర్ ను చర్మానికి నప్పుతుందో లేదో ఒకసారి టెస్ట్  చూసుకొని దాన్ని చర్మ సంరక్షణకు వాడుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . శానిటైజర్ దీప్ క్లెన్సర్ గా ఉపయోగించవచ్చు. కాటన్ పైన శానిటైజర్ వేసి ముఖం తుడిస్తే ముఖం పైన మురికి పోతుంది ఫేస్ పౌడర్ అందుబాటులో లేకపోతే హ్యాండ్ శానిటైజర్ తో ముఖం తుడిస్తే చాలు మొహం క్యూటీ లుక్ తో మెరుస్తుంది. మొహం జిడ్డుగా ఉన్న శానిటైజర్ తో తుడిచేస్తే జిడ్డు పోయి ఫ్రెష్ గా కనిపిస్తుంది.

Leave a comment