పథ ఫ్యాషన్ల రూపం మార్చుకొని కొత్తగా మార్కెట్ లోకి వచ్చేస్తాయి 70 వ దశకంలో సందడి చేసిన జంప్ సూట్ మళ్ళి ఇవ్వాల్టి ఫ్యాషన్ ట్రెండ్. ఒక్కపుడు ఇవి పిల్లలకు ప్యాంటు షర్టు విడివిడిగా కాకుండా కలిపి కుట్టించే వాళ్ళు. ఆ పాతకాలపు జంప్ కాస్తా బాయిలర్ జీన్స్ పేరుతొ డెనిమ్ ల క్లాత్ లో మళ్ళి ప్రత్యక్షం అయింది సెలబ్రెటీలు,కాలేజీ అమ్మాయిలు ఒకేసారి ఈ ఫ్యాషన్ డ్రెస్ కి ఎస్ అన్నారు. ఇప్పుడు వేడుకల్లోను ఈ సూట్ ఫ్యాషన్.

ReplyForward

Leave a comment