ముత్యాల నగలు ఎలాంటి దుస్తులకైన సరైన మాచింగ్ అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అయితే దుస్తులకు తగిన మాచింగ్ నగలు ఎంచుకోగాలగాలని ఫ్యాషన్ స్టయిలిస్టులు సజస్ట్ చేస్తున్నారు. మరీ లావు పాటివీ, మరీ సన్నటివీ కాకుండా సమమైన సైజులు వున్న ముత్యాల సెట్ తీసుకోవాలి. ఇప్పుడు గోల్డ్ పర్ల్ కు చక్కని డిమాండ్ వుంది. సెలబ్రెటీలు వీటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక కుందన్ లతో కలిపిన ముత్యాల సెట్ లు పట్టు, బెనారస్  చీరాల పైకి పొడవుగా వేలాడే ముత్యాల సరాలు ఎప్పటికీ పాతబడని ఫ్యాషన్. ఎలాంటి అకేషన్ లో అయినా, పగలు రాత్రి తేడా లేకుండా ముత్యాల నగలు ఏ వయస్సు వారికైనా అందం ఇస్తాయి.

Leave a comment