వేసవి ప్రత్యేక దుస్తులతో ఉత్తరాది చికెన్ కారీ అందమైనవి తెల్లని వస్త్రం పైన తెల్ల దారం తో కుట్టే వైట్ ఎంబ్రాయిడరీ పేరే చికెన్ కారీ.  ఎంబ్రాయిడరీ పుట్టిల్లు లఖ్ నవ్. కాటన్, జార్జెట్, షిఫాన్, క్రేఫ్ బట్టలపైన కూడా అదే రంగు దారాలతో అద్దాలు స్వీక్వెన్లు పూసల్ని జోడిస్తూ అద్భుతమైన డిజైన్లు సృష్టిస్తున్నారు డిజైనర్లు చీరెలు,కుర్తీ లతో పాటు లెహంగాలు ఫ్రాక్ లు అనార్కలీ లు జంప్ సూట్స్ అన్ని కూడా చికెన్ కారీ నాజూకు ఎంబ్రాయిడరీ తో కళ్ళకి ఒంటికి హాయినిస్తున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా లేకుండా అందరూ చికెన్ కారీ కె ఓటు వేస్తున్నారు.  తరాలక్రిందటి చికెన్ కారీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్.

Leave a comment