వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు నెలసరి కి వ్యాక్సిన్ కు సంబంధం లేదు. వ్యాక్సిన్ వేయించుకొన్నాక శుభ్రమైన వేడిగా ఉన్న ఎలాంటి భోజనం అయిన చేయచ్చు. డబ్ల్యు.హెచ్.ఓ మార్గదర్శకరాల ప్రకారం బాలింతలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అది బిడ్డకు ఎలాంటి హాని కలిగించదు అయితే వ్యాక్సిన్ అనంతరం వెంటనే రక్తదానం చేయరాదు అలాగే డ్రగ్ ఎలర్జీలు ఉంటే ఎమర్జెన్సీ అందుబాటులో ఉన్న చోట వ్యాక్సిన్ వేయించుకోవాలి.

Leave a comment