Categories
WhatsApp

ఇవి అచ్చం మౌత్ ఫ్రెషనర్లే.

దంతాలు చిగుల్లు ఆరోగ్యం కోసం మౌత్ ఫ్రెషనర్లు వాడుతుంటారు. కానీ కొన్ని పళ్ళు, పదార్ధాల తో నోటి ఫ్రెష్నెస్ సాధించవచ్చు అంటారు డాక్టర్లు. యాపిల్ లో వుండే మాలిక్ యాసిడ్ పళ్ళను శుబ్రం చేస్తుంది. నోరు తాజాగా ఉంచుతుంది. స్ట్రాబెర్రీ, అనాసలు, బ్రోమిలిన్ విటమిన్ సి పోషకాలున్నాయి. ఈ పండ్లు ఎప్పుడూ తిన్నా నోరు ఫ్రెష్ గా వుంటుంది. చీజ్ పన్నీర్ వీటిల్లోని కాల్షియం ఫాస్పరస్ నోటిలో లాలాజలం ఉత్పత్తి కావడానికి సహకరిస్తాయి. ఇక నీరయితే నోటిలోని యాసిడ్ ఉత్పత్తులను నియంత్రణలో ఉంచుతుంది. బాదాం దంతాల ఆరోగ్యాన్ని కాపాడే ప్రేత్యేక పాటిస్తుంటాయి. ఇక పెరుగు లోని మంచి చేసే బాక్టీరియాలు నోటి అరిగ్యనికి తోడ్పడతాయి. ఇందులో మంచి కోసం స్ట్రాబెర్రీ, పండ్లు బాదాం పలుకులు చేరిస్తే పెరుగు మరింత టేస్ట్ గా అయిపోతుంది. ఇక నోరు మరింత తాజాగా వుంటుంది.

Leave a comment