అమ్మాయిలు చేతిలో హ్యాండ్ బ్యాగ్ లేకుండా బయట అడుగు పెట్టారు. పోత్లి  బ్యాగ్ లు, పౌచ్ లు, స్లింగ్ బ్యాగ్ లు ఇలా ఎన్నెన్నో వేసుకొన్న డ్రెస్ కు మ్యాచ్ అయ్యేలా వాడుతుంటారు.కానీ నిరంతరం వాళ్లకి వెరైటీ కావాలి కొత్తదనం కావాలి అందుకే వాళ్ల కోసం వచ్చాయి ఈ కప్ కేక్ బ్యాగ్ లు, వాటర్ మిలాన్ పర్స్ లు స్ట్రాబెర్రీలు క్యాప్సిల్స్ వంటి బ్యాగ్ లు ఐస్ కోన్ కొనే షేప్ లు బాల్ లాగా ఉండేది ఇలా ఎన్నో రకాల బ్యాగ్ లు వచ్చాయి. ఒక్కసారి ఇమేజెస్ చూస్తే వాళ్లకు ఎలాటివి సరదానో తెలుసిపోతుంది.

Leave a comment