బంగారం కంటే అందమైన నగలున్నాయి. ఇవి అందమైన చీరలకు అద్భుతమైన మాచింగ్ గా ఉంటాయి ఇవి ఒక గ్రాము ఇమిటేషన్,వెండి ఏ లోహం తో చేసిన నగలైనా సరే పట్టు దారాలతో,జ్యూట్ తో కలిపి తయారు చేసినవి. సంప్రదాయ చీర కట్టుకు ఫ్యాషన్ వేర్ కి ఈ ఫ్యాషన్ జ్యువలరీ కలర్ ఫుల్ గా మ్యాచ్ అయిపోతాయి. నారతో తయారు చేసిన లేయర్డ్ హారాలు,పట్టు దారాలతో గుచ్చినా అందమైన పెండెంట్లు పూసలు పల్చని అద్దాలతో ఫ్యాషన్ డిజైన్లకు పర్టె కూర్చిన నగలు ఇవి టెంపుల్ జ్యవెలర్,బోహా స్టయిల్ యాహూ బంగారాలు ధరించే వెండి నగలు కూడా ఈ జ్యూట్ పట్టు చీరల్లో ఫ్యాషన్ వేదికలపైనా వెలిగిపోతున్నాయి.

Leave a comment