విటమిన్ సి అనగానే మనం నిమ్మజాతి పండ్లే తలుచుకుంటాం కానీ బొప్పాయి, కాప్సికం, స్ట్రాబెర్రీ, జామ, పైనాపిల్ వంటివి కుడా సి విటమిన్ పుష్కలంగా  కలిగివున్నవే. ఒక్క కమలాపండు 75 గ్రాముల సి విటమిన్ ఉంటుందంటే ఆడవాళ్లకు ఒక్క రోజుకు కావలసిన డోస్ అన్నమాట. యి పది ముక్కలా కాప్సికంలో వందగ్రాముల సి విటమిన్  ఓ జామకాయ, కప్పు చొప్పున బొప్పాయి, స్ట్రాబెర్రీ, టమాటో ముక్కలు తిన్నా అదే సి విటమిన్ వుంటుంది. ఓ కట్ట పాలకురలో కుడా అంటే సి విటమిన్ దొరుకుతుంది. డైట్ చార్ట్ వేసుకుంటే ఎందులో ఎంత శాతం ఏ పనికొచ్చే విటమిన్లు, ఖనిజాలు ఉంటాయో. మనం ఎంత తీసుకోవాలో అర్ధం అవుతుంది.

Leave a comment