గుజరాత్ లో మాత్రం తయ్యారయ్యే లోహపు పెట్టెలు ఎన్నో అందమైన కళాకృతులు తాపడం చేసి ఉంటాయి. వీటిని రాజ్ కోట కు 60 కిలో మీటర్ల దూరంలో జెన్ దాన లో వుండే కళాకారులు తయారు చేస్తారు. ప్రజల అవసరాలు తీర్చే వస్తువుల తయ్యారీ అద్భుతమైన కళారూపాలు సృష్టించే పనితనం రెండు లోహపు పని భాగంగా వంటాయి. పెళ్ళిలో పెళ్లి కూతుళ్ళకు ఇచ్చే కానుకలలో జెన్ దాన పతారాలు ముఖ్యం. ఈ బల్లల్లో ఎన్నో అరలు. బల్ల చుట్టూ సన్నటి ఇత్తడి రేకులు తాపడం చేసి వుంటుంది. ఇదంతా కేవలం చేతి పని మాత్రమే. ఒక్క సారి ఇమేజ్స్ చుస్తే ఇవి బంగారం వెండి కంటే అద్భుతంగా కనిపిస్తాయి. వధువు కు కానుకగా ఇచ్చే ఈ బాక్స్ లు గుజరాత్ ప్రేత్యేకత

Leave a comment