ఫ్యాషన్ పోకడలో ఫ్లోరల్ ప్యాంట్స్ ముందుంటాయి. ఇవి సన్నగా నాజుగ్గా వుండే అమ్మాయిలకే కాదు. ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. చిన్న ప్రింట్స్ ఎంచుకోవాలి. ఆ ప్రింట్ కు డార్క్ బేస్ వుండాలి. డార్క్ కలర్స్ అయితే కాస్త బొద్దుగా కనబడేవారు కూడా  స్లిమ్ గా కనిపిస్తారు. స్లిమ్ గా వుండేవాళ్ళకి పెద్ద పెద్ద ప్రింట్లు అస్సలు బావుండవు. ముఖ్యంగా ఆకృతిని దృష్టిలో పెట్టుకుని ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా విశ్లేషించుకుని ట్రైల్ వేసుకుని ఎంచుకోవాలి.

Leave a comment