అందమైన పర్సులు బ్యాగులు ఎన్నో రకాల్లో వచ్చాయి. చేత్తో పట్టుకుని చతురస్రంగా, త్రికోణం, దీర్ఘ చతురస్రం ఆకారంలో ఉండేవి చూశాం. కాని ఇప్పుడు అందమైన మెరిసే గుండ్రని క్లబ్ పర్సులు వచ్చాయి. ఇవి అచ్చం బంతిలా ఉన్నాయి. వీటిని మెరిసే పూసలు,రాళ్ళు, మెటల్ లో తీర్చిదిద్దారు. చేత్తోపట్టుకుంటే మెరిసిపోతూ కనబడే వాటిని పట్టుకునేందుకు వీలుగా బెల్టులు, రింగ్ లు ,చైన్లు ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి బంతుల్లాంటి బ్యాగ్స్.

Leave a comment