అలంకరణ అంటే దుస్తులు నగలే. కానీ బోలెడన్ని అందమైన చెప్పులు కూడా. అలంకరణ కు అందం తెస్తాయి. పంజాబీ జూత్ లు వేసుకునేందుకు సౌకర్యంగా ఫ్యాషన్ గా ఉంటాయి. సల్వార్ సూట్లు జీన్స్ కుర్తీలకు బావుంటాయి. బెల్లీస్ నీ బ్యాలే ప్లాట్స్  అంటారు. ఆఫీస్ లకు బావుంటాయి. ఎత్తు మడమలు కూడా ఉన్నాయి ఇవి చీరలు కట్టుకున్నప్పుడు బావుంటాయి. ఓపెన్ తో పంప్స్ అన్ని రకాల దుస్తులకు నప్పే రకం . అన్ని రకాల డిజైన్లు అందుబాటులో వున్నాయి. ముందు భాగం ముసేసినట్లు ఉండదు కనుక ఎక్కువసేపు వేసుకున్నా అసౌకర్యంగా ఉండదు. లెస్ట్  యాంకిల్ బలాట్స్  ఇవి కేవలం మోడ్రన్ దుస్తులకే పరిమితం చలికాలపు స్పెషల్స్. బూట్లు అయితే ఇప్పుడు మోకాసిన్స్ అని వస్తున్నాయి. ఫ్యాషన్ ట్రెండ్ ఇవే . వెస్ట్రన్  పాశ్చాత్య వస్త్ర శ్రేణికే  నప్పుతాయి. చీరలకు అస్సలు బావుండదు. టీ  స్ట్రాప్ సాండల్స్ కీ ఇప్పుడు ఆదరణ. ఎలాంటి దుస్తులకైనా బాగా సరిపోతాయి.

Leave a comment