మేకప్ తొలగించటంలో జొజోబా ఆయిల్ వాడటం చాలా మంచిది. అంటున్నారు ఎక్స్ పెర్ట్స్. ఇది మేకప్ రిమూవర్ గానే కాదు మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తుంది. ఉదయానికి మొహం సాఫ్ట్ గా అయిపోతుంది. అలాగే వట్టి పెరుగు కాటన్ ప్యాడ్ నెమ్మదిగా గుండ్రముగా రుద్దుతూ మేకప్ తొలగిస్తే చర్మం క్లీన్ అవటమే కాదు. తాజాగా మెరుపుగా ఉంటుంది. ఇక పాలు నాచురల్ క్లీన్సర్ గా పనిచేస్తాయి. ఇందులో ఆలివ్ ఆయిల్ కలిపి మేకప్ రిమూవర్ గా ఉపయోగిస్తే ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దోసకాయ ను జ్యూస్ లాగా తీసి అందులో బేబీ ఆయిల్ కలుపుకుని మొహం తుడుచుకుంటే చర్మం చక్కగా అయిపోతుంది. ఈ కాంబినేషన్ మేకప్ రిమూవర్. గ్రేప్ నీడ్ ఆయిల్ దూది ముంచి మేకప్ తుడిచేస్తే ఈ నూనె చర్మానికి నిగారింపు ఇవ్వటంతో పాటు మొటిమలు మడతలు నివారిస్తుంది. ఇదే విధంగా కొబ్బరినూనె కూడా మేకప్ తొలగించే రిమూవర్ గా పనికివస్తుంది.
Categories
Soyagam

ఇవి మేకప్ తొలగించే సొల్యూషన్స్

Leave a comment