పిల్లల్లు  తినే ఆహారానికి వారి నిద్రకు వారి పెరుగుదలకు ప్రవర్తన కూడా సంభందం ఉందంటున్నారు న్యూట్రిషనిస్థులు. చెక్కరలో హానికరమైన కొవ్వులో ఎక్కువ క్యాలరీలు వున్న  ఆహారం తిన్నా  పిల్లల్లో నిద్ర సమస్య వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఒక సర్వే  లో ఆహారం పట్ల శ్రద్ధ లేకపోతె పిల్లల్లో భారీ కాయం, నిద్ర సమస్య  వస్తుందని అంటున్నారు. పైగా రాత్రి వేళ ఆహారం మరింత శ్రద్దగా గమనించాలని చెపుతున్నారు. పైగా రాత్రి వేళ ఆహారం మరింత శ్రద్దగా గమనించాలని చెప్పుతున్నారు. ప్రొటీన్లు, విటమిన్లు, లవణాలు గల ఆహారం ఇవ్వాలని చెప్పుతున్నారు. నిద్రను ప్రోత్సహించే జీవరాసాయినం మెలటోనిన్ ను విడుదల చేసేందుకు గానూ’ ఈ ఆహారం మెదడును ప్రోత్సహిస్తుందని చెప్పుతున్నారు. దంపుడు బియ్యం, గోధుమలు, పెసలు, టమాటా, ఉసిరి, నిమ్మ , బార్లీ వంటివి ఆహారంలో ఇవ్వాలని నిపుణులు చెప్పుతున్నారు.

Leave a comment