రాబోయే వేసవిలో వాడుకొనేందుకు అనువుగా పెరటి మొక్కలు కుండీల్లో పెంచుకొండి అంటున్నారు ఎక్స్ ఫర్ట్. కరివేపాకు ,పుదీనా,కొత్తి మీర కాస్త మెదలో అయినా పెరిగే మొక్కలే .కరివేపాకు ఆహారానికి రుచి ,సువాసన ఇస్తుంది.జీర్ణ శక్తి మెరుగయ్యేలా చేస్తుంది. పుదీనా కుండీల్లో తేలిగ్గా పెరుగుతుంది. జీర్ణాశయం చక్కగా పని చేసేందుకు తోడ్పడుతుంది. అలాగే మనం చేసుకొనే ప్రతి వంటకీ రుచి ఇస్తుంది కొత్తి మీర. ఇదీ జీర్ణ శక్తికి ఉపయోగపడేదే. వేసవి ప్రారంభనుంచే పచ్చని మజ్జికలో ఈ మూడింటిని వేసి ఆ చల్లని మజ్జిక ప్రతిరోజు తాగితే వేసవి సమస్యలు దగ్గరకు రావు.

Leave a comment