షాపుల్లో యాంటీ పర్ స్పెరెంట్, డియోడరెంట్ రెండు కనిపిస్తాయి. ఒకటి రాత్రి ఒకటి ఉదయం వదమంటున్నారు. ప్రింట్ లేబుల్స్ పై ఇచ్చే మార్కెటింగ్ మెసేజ్ లు కాకుండా వెనక వైపున వుండే యాక్టివ్ ఇన్ గ్రీడియిన్స్ కాన్ నన్ ట్రేషన్ ను పరిశీలిస్తే, యాంటీ పరస్పరెంట్స్ స్వేద గ్రంధాల్ని బ్లాక్ చేయడానికి పనికివస్తాయి. వీటిలో అల్యూమినియం క్లోరైడ్ లేదా అల్యూమినియం, జర్మినియం పదార్దాలు ప్రభావ వంతంగా ఉంటాయి. స్వేదం ఎక్కువగా వుంటే పరిస్పెంట్ ఈ పని చేయదు. ఎక్కువ చమట లేకపోతె డియోడ్రెంట్ దుర్వాసన కు కారణమయ్యే బాక్టీరియా ను నశింపజేస్తుంది. అనవసరంగా వాడితే చర్మానికి హాని జరుగుతుంది. టు ఇన్ వన్ కాంబో కంటే విడివిడిగా వాడితేనే మంచిది. ఇవి తరచూ వాడకూడదు. చర్మానికి ఇరిటేషన్ రావచ్చు.

Leave a comment