ప్రతి రోజు జిమ్,లేదా యోగ చేస్తూ ఉంటె కండరాలు జాయింట్లు ఒక్కసారి నొప్పులనిపిస్తాయి . వ్యాయామాల తర్వాత సాఫ్ట్ టిష్యులతో అసౌకర్యం ఉంటుంది . బుజాలు ఛాతీ ,బైసెప్స్ దగ్గర ఇలాటి నొప్పులు వస్తాయి . నొప్పి ఉన్నా చోట ఐస్ పెడితే ఫలితం ఉంటుంది . నొప్పిగా ఉంటే ఆ నొప్పితో మరసటి రోజు వ్యాయామం కోసం హడావుడి పడకూడదు . సోర్ నెస్ తగ్గేందుకు స్ట్రెబ్ చేయాలి . శక్తికి మించిన శ్రమ పడినా ఇదే ఇబ్బంది వస్తుంది ఆసనాలు వేసేప్పుడు పార్చర్ సరిగా లేకపోయినా జాయింట్స్ లో దీర్ఘకాలిక నొప్పులు ఉంటాయి . ఈ నొప్పికి క్రాంప్స్ ఇంకో కారణం . పోషకాహార లేమి లేకుండా జాగ్రత్త పడాలి ప్రోటీన్లు,విటమిన్లు,ఖనిజాలు అధికంగా తీసుకోవటం వల్ల ఫలితం కనిపిస్తుంది . 24 నుంచి 48 గంటల్లో నొప్పులు తగ్గక పోతే వైద్యుడిని సంప్రదించాలి .

Leave a comment