లాక్ డౌన్  తీసేసిన కొన్నాళ్ల పాటు స్వీయ నిర్భంధం తప్పని సరి అలాంటప్పుడు ఇంట్లోనే ఫిట్నెస్ తో ఉండాలంటే శరీర కదలికలు తప్పనిసరి.రోజుకు రెండుసార్లు వర్క్ వుట్స్ తప్పని సరిగా చేయవలసిందే.పోషకాహార విలువల తో కూడిన ఆహారం తీసుకోవటం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.శరీరానికి శక్తి నిచ్చే వ్యాయామాలు చేయాలి తీసుకునే ఆహారంలో దాల్చిన చెక్క, అల్లం వంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి   భౌతిక దూరం పాటించాలి.చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవాలి.స్వీయ నిర్భందంలో ఉండటం అంటే వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవటం గా అర్థం చేసుకోవాలి.విశ్రాంతి గా ఉండాలి.

Leave a comment