ఎన్నో మంచి వంటకల్లో గ్రేవీల్లో బాధం జీడిపప్పు వేస్తేనే చూసేందుకు రుచికి బావుంటుంది.కానీ డ్రైఫ్రూట్స్ చాలా రకాలుంటాయి.వాటిని భారీ వంటల్లో వాడాలంటే కొంచెం ఖర్చే.ఆలాగే గ్రేవీలకు నట్స్ తో పేస్ట్ తయారుచేయాలి. ఇవి చిక్కబడి గ్రేవీ రుచిగా ఉంటుంది. డ్రైప్రూట్స్ కి బదులుగా మిలాన్ లేదా మగాజ్ గింజలు ప్రత్యామ్నాయం .కాస్త ధర తక్కువగానే ఉంటుంది. జీడిపప్పు,బాదంల బదులు గసగసాల్ని నీటిలో నాననిచ్చి రుబ్బి కలిపినా గ్రేవీ రుచీ టెక్చర్ పెరుగుతుంది.

Leave a comment