పాలు తాగుతున్నారా? అయితే జాగ్రత్తా అనే రోజులు వచ్చాయి. ఇప్పుడు దొరుకుతున్న కొన్ని రకాల పాల వల్ల సంతాన  లేమి సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశాలున్నాయి. పాలు ఎక్కువ ఇచ్చేందుకు గానూ పశువులకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారనీ, ఈ పశువులు ఇచ్చే పాలను తాగడం ద్వారా ఆడ పిల్లల్లో యుక్త వయస్సు లోకి రావడం వాంద్యాత్వ లక్షణాలు కనిపిస్తున్నాయని అద్యాయిన కారులు చెప్పుతున్నారు. అందువల్ల పాలను నేరుగా కొనుగోలు చేసి, వాటిని అధిక ఉష్ణోగ్రత తో వేడి చేసినట్లయిటే ఈ నెగిటివ్ రిజల్ట్స్ ఉండవంటున్నారు. పసి బిడ్డలకు కుడా పాలను బాగా మరగ నిచ్చిన తర్వాతే  తాగించమని సూచిస్తున్నారు.

Leave a comment