నిరంతరం ఉరుకులు పరుగుల తో తీరిక లేని పరుగులతో లైఫ్ నడుస్తుంది. ఇలాంటి సమయంలో శరీరాల్ని  కూల్ చేసే ఆహారం తెసుకుంటే మంచిది. మార్కెట్ లో వచ్చి సీజనల్ ఫ్రూట్స్ ని వదలకుండా వుంటే చాలు. పుచ్చకాయ వంటివి ఇప్పుడు అన్ని రకాల సీజన్లోను వస్తూనే ఉంటాయి. ఒక బౌల్ ముక్కలతో ఉదయాన్నే ప్రారంభించవచ్చు. పూర్తిగా ఆకుల్లో హీలింగ్ గుణాలే కాదు శరీరాన్ని చల్లబరిచే గుణాలున్నాయి. సలాడ్స్, ఇతర పానీయాల పైన పుదీనా జల్లుకొని తీసుకోవాలి. నిమ్మరసం, తేనె చాలు శారీరక ఉష్ణోగ్రతను కీరా సమర్దవంతంగా సమతుల్యంగా ఉంచుతుంది. లంచ్, డిన్నర్ లో కీరా ఉండేలా చుసుకంటే చాలు. అంటా కలిప కొన్ని పండ్ల మక్కలు బాక్స్ లో వుంచుకుంటే వాటితోనే శరీరం ఉత్సాహంగా తేలికగా వుంటుంది.

Leave a comment