ఎక్సర్ సైజ్ తో గానే కాకుండా విశ్రాంతితో కూడా క్యాలరీలు కరిగించుకునే మార్గాలున్నాయి.బీఎంఆర్ పైన ఒక కన్నేసి ఉంచాలి. ఒక వ్యక్తి చురుకుగా లేనప్పుడు కూడ ఉపయోగించుకునే ఎనర్జిని మెటబాలిక్ డేటా అంటారు. మిరపకాయలు,మిరియాల్లో ఉండే పదార్ధాలు కూడా బీఎంఆర్ ని మెరుగుపరచడంలో సహకరిస్తాయి.స్పైసీ పదార్ధాలు ఎంచుకోవడం వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి.వ్యయామాలు కూడా బీఎంఆర్ ని మెరుగుపరుస్తాయి.పీచుపదార్ధాలు మంచి స్నేహితులవంటివి.ఎక్కువసేపు కడుపునిండిన భావన్ని ఇచ్చే చిరుతిండ్ల వైపు మనసుపోనివ్వకుండా ఉంటాయి.లిఫ్ట్ వాడకం మానేసి మెట్లు ఎక్కడం చాలా మంచిది.

Leave a comment