ఫోన్ ఫిట్ నెస్ కు శ్రీకారం చుట్టారు ఆర్తీ పాండే. బిహాఫాగ్ ,నతి కోలీ ,గిధా ఇలా ఎన్నో రాష్టాలకు చెందిన జానపద నృత్యాలకు ,వ్యాయామాలు జత చేసి ఫోన్ ఫిట్ నెస్ ఎక్సైర్ సైజులు సృష్టించింది ఆర్తీ పాండే.ఈ ఫోన్ ఫిట్ నెస్ లో కోలి మహారాష్ట నృత్యంతో పొట్ట పై భాగం బలంగా అయిపోతాయి. భాంగ్రా డాన్స్ బుజాలు తోడ కండరాలకు ఎక్సర్ సైజ్ .గర్భ బుజాలు చేతులు ధృడంగా అయిపోతాయి .ఈ ఎక్సర్ సైజ్ తో ఒక్క సెషన్ లో 800 నుంచి 1200 క్యాలరీలు కరిగిపోతాయి. ఫిట్ నెస్ కు డాన్స్ లు జత చేయటం ఈ మధ్య కాలంలో ఎక్కువయింది. ఆర్తీ పాండే సృష్టించిన ఈ ఎక్సర్ సైజ్ ఇప్పడు సెన్సెషన్.

Leave a comment