నోస్ పిన్స్ ఇప్పుడు ఫ్యాషన్ స్టేట్మెంట్స్ . ఎప్పుడో ఇవీ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లో కామం గా ధరించే నాగ. ఇప్పుడు ఇది కాస్త అమెరికా, ఆస్ట్రేలియా , కెనడా, జపాన్, ఆఫ్రికా, యూరోప్ లకు ఫ్యాషన్ అయిపోయింది. ఈ ముక్కుకు పెట్టుకునే నాగ వల్ల స్త్రీలకూ మాతృత్వాన్ని ఇచ్చే అవకాశాలు పెరుగుతున్నాయని వైద్యు శాస్త్రం చెప్పుతుంది. కరెక్ట్ గా ధరిస్తే నోస్ పిన్ అందరికీ బావుంటుంది. ఒవెల్ నోజపిన్ మొహానికి లెంగ్త్ ఇస్తుంది. రింగ్స్ మొహానికి రౌండ్ షేప్ ఇస్తాయి. నిపుణులైన వారి చేత పియర్స్ ఎలాంటి సమస్య రాదు.

Leave a comment