అంతకు మందు ఆ తర్వాత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈషారెబ్బ వైవిద్య భరితమైన పాత్రలు చేస్తూ విమర్శకుల ప్రశాంసలు పొందింది. మొదటి సినిమానే ఇంటర్నేషనల్ ఫిలం ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు నామినేట్ అయ్యింది. నాని నిర్మాతగా వచ్చిన అ చిత్రంలో నాది లెస్బియన్ పాత్ర. దీన్ని ప్రేక్షకులు మెచ్చుకోన్నారు. కెరీర్ ప్రారంభంలోనే మంచి పాత్రలు వచ్చాయి. నాకు నచ్చిన కథల్లో మంచివి ఎంచుకొంటాను. కొత్త దర్శకులతో కాంబినేషన్ వర్క్ చేయాలన్నది నా కోరిక అంటోంది ఈషారెబ్బ.

Leave a comment