కాఫీ సేవానం పైన విస్తృతమైన పరిశోధనలు చేసి కాఫీ ఒక అద్భుతమైన మందు అని తేల్చారు హార్వార్ట్ మెడిసన్ స్కూల్ పరిశోధకులు .స్త్రీలలో కనిపించే చర్మం కాన్సర్ ను కాపీ అడ్డుకుంటందని పరిశోధకులు అంటున్నారు. రోజుకు మూడు కప్పుల కాఫీ తాగితే 20 శాతం చర్మకాన్సర్ రిస్క్ తక్కువ అవుతుంది అంటున్నారు. రెండు కప్పుల కాఫీతో మహిళల్లో రిప్రెషన్ సమస్య 20శాతం తగ్గుతుంది. గుండె జబ్బుల శాతం కూడా కాఫీ తాగితే 25 శాతానికి తగ్గినట్లు రిసెర్చ్ లో చెపుతున్నాయి. తక్కువ చక్కెర ,తక్కువ పాలు కలుపుకోని కాఫీ తాగితేనే కాఫృ ద్వారా అందే క్యాలరీలు అతి తక్కువగా ఉంటాయని చెపుతున్నారు పరిశోధకులు.

Leave a comment