వ్యాయామం తో కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు అధ్యయనకారులు కంటి సమస్యలు ముఖ్యమైన మచ్చల క్షీణత,శుక్లలు,డయాబెటిక్ రెటినోపతి,లకు వ్యాయామంతో చెక్ పెట్టవచ్చు. వ్యాయామంతో కళ్లకు అధిక స్థాయిలు రక్తం సరఫరా కావటం వల్ల సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజు వ్యాయామం చేయటం వల్ల శరీరంలోని అన్ని అవయవాలు ఉత్తేజంతో పనిచేస్తాయని అధ్యయనకారులు చెబుతున్నారు. ముఖ్యంగా కంటి చూపు మెరుగవుతుందంటున్నారు.

Leave a comment