అమ్మయిలకు గోళ్ళు అలకరించుకోవటం ఎప్పటికి సరదానే నెయిల్ ఆర్ట్స్ . నెయిల్ ఎక్స్ టెన్షన్లు వస్తున్నాయి. వీటిని పండగలు, పెళ్ళిళ్ళకు , కుటుంబ ఫంక్షన్లకు పెట్టుకోవచ్చు. జెల్ ఆధారిత నెయిల్స్ లేదా తాత్కలిక ఎక్సెటెన్షన్ల విషయంలో కొంచెం శ్రద్దగా వుండాలి. ఈ ఎథెపిక్ ఫాక్స్ నెయిల్ లేదా ఎక్సెటెన్షన్ గోళ్ళ బెడ్స్ ని బట్టి నిలుస్తాయి. తరచూ చేతులు నీళ్ళలో పెట్టాలి. కడగటం చేయకూడదు. జల్ నెయిల్స్ ఓ రకంగా కృత్రిమమైన నెయిల్స్ లాగా ఉంటాయి. జల్ బేస్డ్ నెయిల్ ఎక్సెట్ న్షన్లను కొన్ని వారాల పాటు ఉంచుకోవచ్చు. విరిగిపోవటం పాడవ్వటం ఉండదు. గోళ్ళు కొరుక్కునే అలవాటు ఉన్న వారికి మంచి ప్రత్యామ్నాయం.

Leave a comment